యూత్ అథ్లెటిక్స్‌లో వైశాలికి రజతం
ABN , Publish Date - Mar 13 , 2025 | 04:19 AM
జాతీయ యూత్ అథ్లెటిక్స్‌లో ఖమ్మం యువ అథ్లెట్ వైశాలి రజత పతకం కొల్లగొట్టింది. బుధవారం పట్నాలో జరిగిన...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ యూత్ అథ్లెటిక్స్‌లో ఖమ్మం యువ అథ్లెట్ వైశాలి రజత పతకం కొల్లగొట్టింది. బుధవారం పట్నాలో జరిగిన హెప్టాథ్లాన్ విభాగంలో వైశాలి 4,224 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది. అనామిక (కేరళ) స్వర్ణం, హర్షిత (కర్ణాటక) కాంస్యం సాధించారు.
ఇవీ చదవండి:
ర్యాంకింగ్స్.. టాప్-5లో ముగ్గురు భారత స్టార్లు
ధోని కొత్త అవతారం.. కప్పు కోసం..
లండన్‌కు గంభీర్.. స్కెచ్‌కు పిచ్చెక్కాల్సిందే
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి