Pro Kabaddi League: తలైవాస్‌పై యు ముంబా గెలుపు
ABN , Publish Date - Sep 01 , 2025 | 02:30 AM
ప్రొ కబడ్డీ లీగ్‌లో తమిళ్ తలైవాస్‌కు యు ముంబా ఝలక్ ఇచ్చింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో యు ముంబా 36-33తో తమిళ్ తలైవాస్‌పై నెగ్గింది. తలైవాస్ రైడర్లు అర్జున్ దేశ్‌వాల్, కెప్టెన్ పవన్...
ప్రొ కబడ్డీ లీగ్
విశాఖపట్నం స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): ప్రొ కబడ్డీ లీగ్‌లో తమిళ్ తలైవాస్‌కు యు ముంబా ఝలక్ ఇచ్చింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో యు ముంబా 36-33తో తమిళ్ తలైవాస్‌పై నెగ్గింది. తలైవాస్ రైడర్లు అర్జున్ దేశ్‌వాల్, కెప్టెన్ పవన్ సెహ్రావత్ 17 పాయింట్లు రాబట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 54-44తో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. ఇక, సోమవారం జరిగే పోటీలో పట్నా పైరేట్స్‌తో యూపీ యోధాస్, గుజరాత్ జెయింట్స్‌తో పుణెరి పల్టన్ జట్లు తలపడనున్నాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి