Zubeen Garg Tribute: ప్రపంచ కప్ ఆరంభోత్సవంలో గర్గ్‌కు సంగీత నివాళి
ABN , Publish Date - Sep 29 , 2025 | 02:01 AM
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ ఆరంభోత్సవంలో.. ఇటీవలే మరణించిన అసోం ప్రముఖ సింగర్ జుబీన్ గర్గ్‌కు సంగీత నివాళులర్పించనున్నారు....
గువాహటి: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ ఆరంభోత్సవంలో.. ఇటీవలే మరణించిన అసోం ప్రముఖ సింగర్ జుబీన్ గర్గ్‌కు సంగీత నివాళులర్పించనున్నారు. అసోం క్రికెట్ సంఘం (ఏసీఏ) స్టేడియంలో మంగళవారం భారత్, శ్రీలంక మధ్య మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా జుబిన్ అభిమానుల కోసం ఐదువేల టిక్కెట్లను ఉచితంగా అందించనున్నట్టు ఏసీఏ అధికారి ఒకరు తెలిపారు. ఈ నెల 19న సింగపూర్‌లో సముద్రంలో ఈత కొడుతుండగా గర్గ్ మరణించాడు.
ఇవి కూడా చదవండి
ఫైనల్‌లో టీమిండియా గెలిస్తే ఎవరికీ అందని రికార్డు.. చరిత్రలో మొదటి జట్టుగా..
ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి