FIDE World Cup 2025: టాప్‌సీడ్ గుకేశ్
ABN , Publish Date - Oct 15 , 2025 | 02:47 AM
గోవాలో ఈనెల 30 నుంచి జరిగే ఫిడే ప్రపంచ కప్‌లో పోటీపడే ఆటగాళ్ల సీడింగ్స్ ఖరారయ్యాయి. ప్రపంచ చాంపియన్ గుకేశ్‌కు టాప్ సీడింగ్ దక్కగా..
అర్జున్‌కు 2 ప్రజ్ఞానందకు 3
ఫిడే వరల్డ్ కప్ సీడింగ్స్
న్యూఢిల్లీ: గోవాలో ఈనెల 30 నుంచి జరిగే ఫిడే ప్రపంచ కప్‌లో పోటీపడే ఆటగాళ్ల సీడింగ్స్ ఖరారయ్యాయి. ప్రపంచ చాంపియన్ గుకేశ్‌కు టాప్ సీడింగ్ దక్కగా.. తెలుగు గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి రెండో సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇక, ప్రజ్ఞానంద మూడో సీడ్, అనీష్ గిరి (నెదర్లాండ్స్) నాలుగో సీడ్, వెస్లీ సో (అమెరికా) ఐదో సీడ్‌గా పోటీపడనున్నారు. ఈ మెగా ఈవెంట్‌లో టాప్-3లో నిలిచిన క్రీడాకారులు వచ్చే ఏడాది జరిగే ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News