Pro Kabaddi League: మళ్లీ ఓడిన టైటాన్స్
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:39 AM
గత మ్యాచ్‌లో ఓడిన తెలుగు టైటాన్స్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో...
ప్రొ కబడ్డీ లీగ్
జైపూర్: గత మ్యాచ్‌లో ఓడిన తెలుగు టైటాన్స్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 29-33 స్కోరు తేడాతో దబాంగ్ ఢిల్లీ చేతిలో పరాజయం పాలైంది. టైటాన్స్‌కు ఇది ఎనిమిది మ్యాచుల్లో ఐదో ఓటమి కాగా.. దబాంగ్ జట్టు మాత్రం వరుసగా ఆరు విజయాలతో అజేయంగా కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 43-32తో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి