Share News

Pro Kabaddi League: టైటాన్స్‌ ఆల్‌రౌండ్‌ షో

ABN , Publish Date - Oct 06 , 2025 | 02:55 AM

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో తెలుగు టైటాన్స్‌ వరుసగా నాలుగో విజయం సాధించింది. ఆదివారం చెన్నై వేదికగా యూపీ యోధాస్‌తో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 40-35తో గెలిచింది...

Pro Kabaddi League: టైటాన్స్‌ ఆల్‌రౌండ్‌ షో

చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో తెలుగు టైటాన్స్‌ వరుసగా నాలుగో విజయం సాధించింది. ఆదివారం చెన్నై వేదికగా యూపీ యోధాస్‌తో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 40-35తో గెలిచింది. టైటాన్స్‌ ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. విజయ్‌ భరత్‌ 14 పాయింట్లతో సూపర్‌-10 సాధించడంతో పాటు పీకేఎల్‌లో 700 రైడ్‌ పాయింట్ల మైలురాయికి చేరుకున్నాడు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 33-29తో తమిళ్‌ తలైవాస్‌ను ఓడించింది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 06 , 2025 | 02:55 AM