Pro Kabaddi League 2025: టైటాన్స్ గెలిచింది
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:40 AM
ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుస వైఫల్యాలతో నిరాశపరుస్తున్న తెలుగు టైటాన్స్‌కు ఊరట లభించింది. వరుసగా మూడు ఓటముల అనంతరం...
జైపూర్: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుస వైఫల్యాలతో నిరాశపరుస్తున్న తెలుగు టైటాన్స్‌కు ఊరట లభించింది. వరుసగా మూడు ఓటముల అనంతరం విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 43-29తో తమిళ్ తలైవా్‌సను చిత్తు చేసింది. ఓవరాల్‌గా 9 మ్యాచుల్లో టైటాన్స్‌కిది నాలుగో గెలుపు. మరో మ్యాచ్‌లో హరియాణా 34-30తో పుణెరి పల్టాన్‌కు షాకిచ్చింది.
ఇవి కూడా చదవండి
పైక్రాఫ్ క్షమాపణ వ్యవహారం.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన పాక్
మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పారు: పీసీబీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి