ITF National Tennis: చాంపియన్ శౌర్య
ABN , Publish Date - Jul 06 , 2025 | 03:29 AM
తెలుగు కుర్రాడు శౌర్య సామల స్పానిష్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సత్తా చాటాడు. బార్సిలోనాలో జరిగిన ఐటీఎఫ్ నేషనల్ టోర్నీలో సింగిల్స్...
హైదరాబాద్: తెలుగు కుర్రాడు శౌర్య సామల స్పానిష్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సత్తా చాటాడు. బార్సిలోనాలో జరిగిన ఐటీఎఫ్ నేషనల్ టోర్నీలో సింగిల్స్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో శౌర్య 7-5, 5-7, 13-11తో స్పెయిన్‌కు చెందిన జువాన్ పాబ్లోపై గెలిచి ట్రోఫీ అందుకున్నాడు.
ఇవీ చదవండి:
ఆర్సీబీ స్టార్ సెన్సేషనల్ నాక్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి