Praneeth Chess Champion: చెస్ చాంపియన్ ప్రణీత్
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:38 AM
రోమ్ సిటీ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ మాస్టర్స్ టైటిల్‌ను తెలుగు గ్రాండ్‌మాస్టర్ ప్రణీత్....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): రోమ్ సిటీ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ మాస్టర్స్ టైటిల్‌ను తెలుగు గ్రాండ్‌మాస్టర్ ప్రణీత్ కైవసం చేసుకున్నాడు. ఇటలీలోని రోమ్‌లో జరిగిన ఈ పోటీల్లో తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి ప్రణీత్ ఏడు విజయాలు, రెండు డ్రాలతో 8 పాయింట్లు సాధించి టాప్‌లో నిలిచాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
థాయ్‌లాండ్‌లో కనిపించిన గౌరవ్ లూథ్రా
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం విచారణ.. రేపటికి వాయిదా
Read Latest AP News And Telugu News