Share News

Saipan International Title: తాన్యాకు సైపన్‌ టైటిల్‌

ABN , Publish Date - Aug 17 , 2025 | 05:36 AM

భారత యువ షట్లర్‌ తాన్యా హేమంత్‌ అంతర్జాతీయ వేదికపై మెరిసింది. యూఎ్‌సఏలోని నార్తర్న్‌ మరియానా ఐలాండ్స్‌లో జరిగిన సైపన్‌ ఇంటర్నేషనల్‌...

Saipan International Title: తాన్యాకు సైపన్‌ టైటిల్‌

న్యూఢిల్లీ: భారత యువ షట్లర్‌ తాన్యా హేమంత్‌ అంతర్జాతీయ వేదికపై మెరిసింది. యూఎ్‌సఏలోని నార్తర్న్‌ మరియానా ఐలాండ్స్‌లో జరిగిన సైపన్‌ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తాన్య మహిళల సింగిల్స్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో తాన్య 15-10, 15-8తో కనాయి సకాయి (జపాన్‌)ను ఓడించి ట్రోఫీ అందకుంది. 21 ఏళ్ల తాన్యకు ఇది కెరీర్‌లో నాలుగో ఇంటర్నేషనల్‌ సిరీస్‌ టైటిల్‌.

ఇవి కూడా చదవండి

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 05:36 AM