Surya Charishma: సూర్య చరిష్మాకు టైటిల్
ABN , Publish Date - Sep 29 , 2025 | 02:06 AM
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సూర్య చరిష్మా ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ మహిళల టైటిల్‌ను కైవసం చేసుకుంది....
ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్
రాజమహేంద్రవరం అర్బన్ (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సూర్య చరిష్మా ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ మహిళల టైటిల్‌ను కైవసం చేసుకుంది. రాజమహేంద్రవరంలో ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో సూర్య చరిష్మా హరియాణాకు చెందిన జియా రావత్‌పై నెగ్గింది. ఇక పురుషుల సింగిల్స్‌లో హరియాణాకు చెందిన భరత్ రాఘవ్ తమ రాష్ర్టానికే చెందిన రవిపై విజయం సాధించి టైటిల్ గెల్చాడు. విజేతలకు శాప్ చైర్మన్ రవినాయుడు బహుమతులు అందజేశారు.
ఇవి కూడా చదవండి
ఫైనల్‌లో టీమిండియా గెలిస్తే ఎవరికీ అందని రికార్డు.. చరిత్రలో మొదటి జట్టుగా..
ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి