Share News

Suruchi Singh Gold: సురుచికి పసిడి

ABN , Publish Date - Dec 07 , 2025 | 06:24 AM

ఐఎస్‌ఎస్‌‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ టోర్నీలో తొలిరోజే భారత షూటర్లు పతకాల పంట పండించారు. శనివారం ఇక్కడ జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌...

Suruchi Singh Gold: సురుచికి పసిడి

షూటింగ్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌

దోహా: ఐఎ్‌సఎ్‌సఎఫ్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ టోర్నీలో తొలిరోజే భారత షూటర్లు పతకాల పంట పండించారు. శనివారం ఇక్కడ జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో సురుచి సింగ్‌ స్వర్ణం, సైన్యామ్‌ రజతం సాధించారు. మనూ భాకర్‌ ఐదోస్థానానికి పరిమితమైంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో సమ్రాట్‌ మూడోస్థానంతో కాంస్యం దక్కించుకున్నాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్

గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి

Read Latest AP News and National News

Updated Date - Dec 07 , 2025 | 06:25 AM