Share News

Cricket Highlights: రెండో వన్డే కూడా లంకదే

ABN , Publish Date - Sep 01 , 2025 | 02:19 AM

జింబాబ్వేతో రెండు వన్డేల సిరీ్‌సను పర్యాటక శ్రీలంక 2-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. పథుం నిస్సంక (122) శతకంతో చెలరేగడంతో.. ఆదివారం జరిగిన రెండో వన్డేలో...

Cricket Highlights: రెండో వన్డే కూడా లంకదే

హరారే: జింబాబ్వేతో రెండు వన్డేల సిరీ్‌సను పర్యాటక శ్రీలంక 2-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. పథుం నిస్సంక (122) శతకంతో చెలరేగడంతో.. ఆదివారం జరిగిన రెండో వన్డేలో లంక 5 వికెట్లతో జింబాబ్వేపై గెలిచింది. మొదట జింబాబ్వే 50 ఓవర్లలో 277/7 స్కోరు చేసింది. బెన్‌ కర్రాన్‌ (79), సికందర్‌ రజా (59) అర్ధ శతకాలు సాధించారు. ఛేదనలో లంక 49.3 ఓవర్లలో 5 వికెట్లకు 278 పరుగులు చేసి గెలిచింది. చరిత్‌ అసలంక (71) రాణించాడు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 01 , 2025 | 02:19 AM