Womens ODI Rankings: వన్డే ర్యాంకుల్లో మంధాన నెం 1
ABN , Publish Date - Sep 17 , 2025 | 06:07 AM
దుబాయ్ భారత స్టార్ క్రికెటర్ స్మృతీ మంధాన వన్డేల్లో నెంబర్‌వన్ బ్యాటర్‌గా నిలిచింది. మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్ బ్యాటర్ల జాబితాలో మంధాన ఓ స్థానం ఎగబాకి...
భారత్ X ఆస్ట్రేలియా
మహిళల రెండో వన్డే నేడు
(మ. 1.30 నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో..)
దుబాయ్ భారత స్టార్ క్రికెటర్ స్మృతీ మంధాన వన్డేల్లో నెంబర్‌వన్ బ్యాటర్‌గా నిలిచింది. మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్ బ్యాటర్ల జాబితాలో మంధాన ఓ స్థానం ఎగబాకి టాప్ ర్యాంక్‌కు చేరింది. నాట్ షివర్ బ్రంట్ (ఇంగ్లండ్) రెండో ర్యాంక్‌కు పడిపోయింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా ఐదు స్థానాలు మెరుగై 13వ ర్యాంక్‌కు చేరింది. స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ (ఇంగ్లండ్) నెంబర్‌వన్ బౌలర్‌గా కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి