Siraj Delivers Stunning Catch: సూపర్ సిరాజ్
ABN , Publish Date - Oct 20 , 2025 | 02:52 AM
తొలి వన్డేలో సిరాజ్ పేసర్‌గానే కాకుండా తనలోనూ అద్భుత ఫీల్డర్ ఉన్నాడని చాటుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో రెండో బంతిని...
తొలి వన్డేలో సిరాజ్ పేసర్‌గానే కాకుండా తనలోనూ అద్భుత ఫీల్డర్ ఉన్నాడని చాటుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో రెండో బంతిని రెన్షా లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. కచ్చితంగా సిక్సర్‌గా వెళ్తుందనుకున్న ఆ బంతిని అక్కడే ఉన్న సిరాజ్ అమాంతం ఎడమ వైపు గాల్లోకి ఎగిరి పట్టుకుని లోనికి విసిరాడు. దీంతో ఆసీ్‌సకు సింగిల్ మాత్రమే వచ్చింది. అయితే ఈ అద్భుత విన్యాసానికి ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు సైతం చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
Read Latest AP News And Telugu News