Share News

Shreyas Iyer Injury: వన్డే సిరీస్‌కు శ్రేయాస్‌ దూరం!

ABN , Publish Date - Nov 12 , 2025 | 05:48 AM

దక్షిణాఫ్రికాతో జరుగబోయే మూడు వన్డేల సిరీ్‌సకు భారత బ్యాటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ దూరమయ్యే అవకాశం ఉంది. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో శ్రేయాస్‌ పక్కటెముకల...

Shreyas Iyer Injury: వన్డే సిరీస్‌కు శ్రేయాస్‌ దూరం!

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగబోయే మూడు వన్డేల సిరీ్‌సకు భారత బ్యాటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ దూరమయ్యే అవకాశం ఉంది. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో శ్రేయాస్‌ పక్కటెముకల గాయానికి గురయ్యాడు. దీంతో సిడ్నీలోని ఆస్పత్రిలోనే అతడిని ఐసీయూలో ఉంచి చికిత్స అందించాల్సి వచ్చింది. ప్రస్తుతం అతను ఆస్ర్టేలియాలోనే ఉంటూ కోలుకుంటున్నాడు. దీంతో ఈనెల 30 నుంచి సఫారీలతో జరిగే వన్డే సిరీ్‌సలో అయ్యర్‌ను ఆడించాలని బీసీసీఐ, సెలెక్టర్లు భావించడం లేదు. అతడు పూర్తిగా కోలుకుని మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించాకే ఓ నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్

పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 12 , 2025 | 05:48 AM