Share News

IPL 2025 MI vs GT: ముంబై జోరుకు బ్రేకులు.. గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ

ABN , First Publish Date - May 06 , 2025 | 07:31 PM

ఐపీఎల్ సీజన్-18లో భాగంగా మంగళవారం నాడు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో మరి. ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ బాల్ టు బాల్ అప్‌డేట్స్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది.

IPL 2025 MI vs GT: ముంబై జోరుకు బ్రేకులు.. గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
GT vs MI

Live News & Update

  • 2025-05-07T00:44:11+05:30

    గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ

    • 3 వికెట్లతో ముంబైపై గెలుపు

    • పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి గుజరాత్

    • రాణించిన గిల్ (43)

    • బట్లర్ (30)

  • 2025-05-06T23:50:08+05:30

    మరోసారి వర్షం అంతరాయం

    • 18వ ఓవర్లో ఆగిన మ్యాచ్

    • 18 ఓవర్లకు జీటీ స్కోరు 132/6

    • డక్‌వర్త్‌లూయిస్ ప్రకారం 5 పరుగుల వెనుకంజలో జీటీ

  • 2025-05-06T23:25:03+05:30

    శుభ్‌మన్ గిల్ (43) అవుట్

    • బ్రుమా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్

    • 15 ఓవర్లకు జీటీ స్కోరు 113/3

    • విజయానికి 30 బంతుల్లో 43 పరుగులు అవసరం

  • 2025-05-06T23:15:48+05:30

    వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం

    • 14 ఓవర్లకు గుజరాత్ స్కోరు 107/2

    • క్రీజులో గిల్ (38)

    • రూధర్‌ఫర్డ్ (26)

    • డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 8 పరుగుల ముందంజలో గుజరాత్

  • 2025-05-06T22:34:49+05:30

    10 ఓవర్లకు గుజరాత్ స్కోరు 68/1

    • క్రీజులో గిల్ (28)

    • బట్లర్ (28)

    • విజయానికి 60 బంతుల్లో 88 పరుగులు అవసరం

  • 2025-05-06T22:11:12+05:30

    నెమ్మదిగా ఆడుతున్న గుజరాత్ బ్యాటర్లు

    • పవర్ ప్లేలో గుజరాత్ స్కోరు 29/1

    • సాయి సుదర్శన్ (5) అవుట్

    • ట్రెంట్ బౌల్ట్‌కు వికెట్

    • వర్షం కురిసే అవకాశం

    • విజయానికి 84 బంతుల్లో 127 పరుగులు అవసరం

  • 2025-05-06T21:29:31+05:30

    • ముగిసిన ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్

    • ఎనిమిది వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసిన ఎంఐ

    • 20 ఓవర్లలో 155 రన్స్ చేసిన ముంబై ఇండియన్స్ ప్లేయర్లు

    • మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న సెకండ్ ఇన్నింగ్స్

  • 2025-05-06T21:05:53+05:30

    ఏడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్

    • 123 పరుగుల వద్ద ఔటైన నమన్ దిర్

    • 10 బాళ్లకు 7 రన్స్ చేసిన నమన్ దిర్

    • 16.3 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసిన ఎంఐ

    • బ్యాటింగ్‌కు దిగిన కార్బిన్ బాష్

  • 2025-05-06T20:55:16+05:30

    ఆరో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్

    • 114 పరుగుల వద్ద ఔటైన తిలక్ వర్మ

    • 7 బాళ్లకు 7 రన్స్ చేసిన తిలక్ వర్మ

    • 14.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసిన ఎంఐ

    • బ్యాటింగ్‌కు దిగిన నమన్ దిర్

  • 2025-05-06T20:37:48+05:30

    నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్

    • 103 పరుగుల వద్ద ఔటైన విల్ జాక్స్

    • 35 బాళ్లకు 53 రన్స్ చేసిన విల్ జాక్స్

    • 11.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసిన ఎంఐ

    • బ్యాటింగ్‌కు దిగిన ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా

  • 2025-05-06T20:31:30+05:30

    మరో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్

    • మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్

    • 97 పరుగుల వద్ద ఔటైన సూర్యకుమార్ యాదవ్

    • 24 బాళ్లకు 35 రన్స్ చేసిన సూర్యకుమార్ యాదవ్

    • 10.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసిన ఎంఐ

    • బ్యాటింగ్‌కు దిగిన తిలక్ వర్మ

  • 2025-05-06T20:28:42+05:30

    అర్ధశతకం బాదిన విల్ జాక్స్..

    • అర్ధశతకం బాదిన ఎంఐ బ్యాట్స్‌మెన్ విల్ జాక్స్

    • 29 బంతుల్లో 51 రన్స్ చేసిన విల్ జాక్స్

    • 41 బాళ్లకు 71 కొట్టిన విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్

    • 2 వికెట్ల నష్టానికి 10.3 ఓవర్లలో 97 రన్స్ చేసిన ఎంఐ

  • 2025-05-06T19:50:55+05:30

    రోహిత్ శర్మ ఔట్..

    • ఔటైన రోహిత్ శర్మ

    • హర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటైన రోహిత్ శర్మ

    • 8 బాళ్లలో 7 రన్స్ చేసి ఔటైన రోహిత్ శర్మ

    • బ్యాటింగ్‌కు దిగిన సూర్య కుమార్ యాదవ్

    • 4.2 ఓవర్లకు 35 రన్స్ చేసిన ఎంఐ

  • 2025-05-06T19:36:16+05:30

    మెుదటి వికెట్ కోల్పోయిన ఎంఐ..

    • ప్రారంభమైన ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్

    • మెుదటి బంతికే ఔటైన రికెల్టన్

    • మెుదటి బంతికే వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్ జట్టు

  • 2025-05-06T19:31:41+05:30

    మెుదలైన మ్యాచ్..

    • టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్

    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్