Share News

China Masters 2025: ఫైనల్‌కు సాత్విక్‌ జోడీ

ABN , Publish Date - Sep 21 , 2025 | 05:59 AM

చైనా మాస్టర్స్‌లో భారత స్టార్‌ డబుల్స్‌ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి జంట ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీస్‌లో...

China Masters 2025: ఫైనల్‌కు సాత్విక్‌ జోడీ

చైనా మాస్టర్స్‌

షెన్‌జన్‌ (చైనా): చైనా మాస్టర్స్‌లో భారత స్టార్‌ డబుల్స్‌ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి జంట ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీస్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జంట 21-17, 21-14తో మలేసియా జోడీ ఆరోన్‌ చియా-సో వు ఇక్‌పై గెలిచింది. ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో కొరియాకు చెందిన ప్రపంచ చాంపియన్‌, టాప్‌ సీడ్‌ కిమ్‌ వోన్‌/సియో సెంగ్‌తో సాత్విక్‌ జంట తలపడనుంది.

ఇవి కూడా చదవండి

పైక్రాఫ్ క్షమాపణ వ్యవహారం.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన పాక్

మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పారు: పీసీబీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 21 , 2025 | 05:59 AM