World Para Athletics Championships: రింకూకు స్వర్ణం
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:16 AM
వరల్డ్ పారా అథ్లెటిక్ చాంపియన్‌షి్‌ప పురుషుల జావెలిన్ త్రో ఎ46 ఈవెంట్‌లో రింకూ హుడా స్వర్ణం కైవసం చేసుకున్నాడు....
ప్రపంచ పారా అథ్లెటిక్స్
న్యూఢిల్లీ: వరల్డ్ పారా అథ్లెటిక్ చాంపియన్‌షి్‌ప పురుషుల జావెలిన్ త్రో ఎ46 ఈవెంట్‌లో రింకూ హుడా స్వర్ణం కైవసం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన సుందర్ రజతం గెల్చుకున్నాడు. పురుషుల షాట్‌పుట్‌లో బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ రొంగలి రవి (10.10 మీటర్లు) ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రస్తుతం భారత్ రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో మొత్తం ఐదు పతకాలతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
ఇవి కూడా చదవండి
ట్రోఫీ తీసుకెళ్లిపోయిన పీసీబీ చీఫ్.. మండిపడ్డ బీసీసీఐ సెక్రెటరీ
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అభిషేక్ శర్మకు గిఫ్ట్‌గా భారీ ఎస్‌యూవీ..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి