Quarters at China Masters: క్వార్టర్స్‌కు సింధు సాత్విక్ జోడీ
ABN , Publish Date - Sep 19 , 2025 | 06:00 AM
స్టార్ షట్లర్ పీవీ సింధు, డబుల్స్ ఏస్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో...
షెన్‌జెన్ (చైనా): స్టార్ షట్లర్ పీవీ సింధు, డబుల్స్ ఏస్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో సింధు 21-15, 21-15తో ఆరో సీడ్ పోర్న్‌పవీ చోచువాంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. డబుల్స్‌లో 8వ సీడ్ సాత్విక్ ద్వయం 21-13, 21-12తో తైపీ జంట సియాంగ్ చీ చియు/వాంగ్ చి లిన్‌ను ఓడించింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి