Pranjal Pair Wins: ప్రాంజల జోడీకి డబుల్స్ టైటిల్
ABN , Publish Date - Sep 22 , 2025 | 05:23 AM
ఐటీఎఫ్ మహిళల ప్రపంచ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో యడ్లపల్లి ప్రాంజల జోడీ విజేతగా నిలిచింది. గుర్‌గావ్‌లో...
న్యూఢిల్లీ: ఐటీఎఫ్ మహిళల ప్రపంచ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో యడ్లపల్లి ప్రాంజల జోడీ విజేతగా నిలిచింది. గుర్‌గావ్‌లో ఆదివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో ప్రాంజల-శ్రావ్య శివాని జోడీ 6-4, 6-0తో మహికా ఖన్నా-సోహిని మొహంతిపై వరుస సెట్లలో గెలిచింది. తొలి సెట్‌లో ప్రత్యర్థి నుంచి కొంత ప్రతిఘటన ఎదురైనా.. రెండో సెట్‌లో మాత్రం ప్రాంజల జంట పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి