Share News

Fujairah Chess: ప్రణవ్‌ ఖాతాలో ఫుజైరా టైటిల్‌

ABN , Publish Date - Sep 03 , 2025 | 03:40 AM

ఫుజైరా గ్లోబల్‌ సూపర్‌ స్టార్స్‌ చెస్‌ టైటిల్‌ను ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌ ప్రణవ్‌ వెంకటేష్‌ కైవసం చేసుకున్నాడు. మంగళవారం జరిగిన...

Fujairah Chess: ప్రణవ్‌ ఖాతాలో ఫుజైరా టైటిల్‌

ఫుజైరా (యూఏఈ): ఫుజైరా గ్లోబల్‌ సూపర్‌ స్టార్స్‌ చెస్‌ టైటిల్‌ను ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌ ప్రణవ్‌ వెంకటేష్‌ కైవసం చేసుకున్నాడు. మంగళవారం జరిగిన ఆఖరిదైన తొమ్మిదో రౌండ్‌లో స్పెయిన్‌ జీఎం అలాన్‌ పిచోట్‌ను బెంగళూరు జీఎం ప్రణవ్‌ ఓడించాడు. ఈ విజయంతో ప్రణవ్‌ ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి, టైటిల్‌ దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో ప్రణవ్‌ ఐదు విజయాలు, నాలుగు డ్రాలతో అజేయంగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 03 , 2025 | 03:40 AM