Chess Tournament: టాప్‌లో ప్రజ్ఞానంద
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:49 AM
సింక్వెఫీల్డ్ కప్‌లో ప్రజ్ఞానంద (4.5 పాయింట్లు) రెండో విజయంతో సంయుక్తంగా టాప్‌లోకి దూసుకెళ్లాడు....
సెయింట్ లూయిస్ (యూఎస్): సింక్వెఫీల్డ్ కప్‌లో ప్రజ్ఞానంద (4.5 పాయింట్లు) రెండో విజయంతో సంయుక్తంగా టాప్‌లోకి దూసుకెళ్లాడు. వరుసగా ఐదు గేమ్‌లు డ్రా చేసుకొన్న ప్రజ్ఞానంద మంగళవారం జరిగిన ఏడో రౌండ్‌లో అలీరెజా (ఫ్రాన్స్)పై 31 ఎత్తుల్లో నెగ్గాడు. కాగా, సో వెస్లీ (అమెరికా) చేతిలో గుకేష్ పరాజయం పాలయ్యాడు.
ఇవి కూడా చదవండి
యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్ అవుట్
ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం
మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి