Petra Kvitova: క్విటోవా బై బై
ABN , Publish Date - Aug 26 , 2025 | 02:22 AM
వరల్డ్ మాజీ నెం.1, 2011, 2014 వింబుల్డన్ విజేత పెట్రా క్విటోవా టెన్ని్‌సకు వీడ్కోలు పలికింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన 35 ఏళ్ల క్విటోవా యూఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లో...
వరల్డ్ మాజీ నెం.1, 2011, 2014 వింబుల్డన్ విజేత పెట్రా క్విటోవా టెన్ని్‌సకు వీడ్కోలు పలికింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన 35 ఏళ్ల క్విటోవా యూఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లో 1-6, 0-6తో డ్యానీ ప్యారీ చేతిలో ఓటమిపాలైంది. కాగా, యూఎస్ ఓపెన్ తనకు కెరీర్‌లో చివరిదని క్విటోవా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. బిడ్డకు జన్మనివ్వడంతో 2024 సీజన్ మొత్తం ఆటకు దూరంగా ఉన్న క్విటోవా..గత ఫిబ్రవరిలో పునరాగమనం చేసినా ఆశించిన మేర రాణించలేకపోయింది.
ఇవి కూడా చదవండి..
యూఎస్ ఓపెన్‌లో హైడ్రామా.. రాకెట్‌ను విరగ్గొట్టిన డానియెల్ మెద్వదేవ్.. వీడియో వైరల్..
ఇది రాజమౌళి ఈగ కంటే పవర్‌ఫుల్.. ఓ గోల్ఫర్‌కు రూ.8 కోట్లు సంపాదించిపెట్టింది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..