Share News

Pro Kabaddi League: ఉత్కంఠ పోరులో పట్నా విజయం

ABN , Publish Date - Sep 21 , 2025 | 05:46 AM

చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన పోరులో పట్నా పైరేట్స్‌ విజయం సాధించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో...

Pro Kabaddi League: ఉత్కంఠ పోరులో పట్నా విజయం

జైపూర్‌: చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన పోరులో పట్నా పైరేట్స్‌ విజయం సాధించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో పట్నా 33-30తో దబాంగ్‌ ఢిల్లీపై గెలిచింది. అంకిత్‌ కుమార్‌ సూపర్‌-10 సాధించాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 38-36తో తమిళ్‌ తలైవా్‌సపై నెగ్గింది. కెప్టెన్‌ అర్జున్‌ దేశ్వాల్‌ 13 పాయింట్లతో పోరాడినా తలైవా్‌సను గెలిపించలేక పోయాడు.

ఇవి కూడా చదవండి

పైక్రాఫ్ క్షమాపణ వ్యవహారం.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన పాక్

మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పారు: పీసీబీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 21 , 2025 | 05:46 AM