Share News

Nayanashree: సత్తాచాటిన నయనశ్రీ

ABN , Publish Date - Aug 27 , 2025 | 05:57 AM

ఆసియా ఓపెన్‌ షార్ట్‌ ట్రాక్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ పోటీల్లో తెలుగమ్మాయి తాళ్లూరి నయనశ్రీ నాలుగు పతకాలు సాధించింది. డెహ్రాడూన్‌లో జరిగిన ఈ పోటీల్లోని...

Nayanashree: సత్తాచాటిన నయనశ్రీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆసియా ఓపెన్‌ షార్ట్‌ ట్రాక్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ పోటీల్లో తెలుగమ్మాయి తాళ్లూరి నయనశ్రీ నాలుగు పతకాలు సాధించింది. డెహ్రాడూన్‌లో జరిగిన ఈ పోటీల్లోని స్పీడ్‌ స్కేటింగ్‌ 500, 1500 మీటర్లలో కాంస్యాలు, 1000 మీ.,లో రజతం, 3000 మీటర్లలో రజతం సాధించింది. ఖమ్మంకు చెందిన నయనశ్రీ ఈ ప్రదర్శనతో జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌పకు అర్హత సాధించడం విశేషం.

ఇవి కూడా చదవండి

యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్‌ అవుట్‌

ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం

మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 27 , 2025 | 05:57 AM