National Sports Bill: క్రీడా బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
ABN , Publish Date - Aug 20 , 2025 | 02:52 AM
జాతీయ క్రీడా పాలనా బిల్లు చట్టంగా మారింది. ఉభయ సభల్లో బిల్లు పాస్ కావడంతో.. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు....
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పాలనా బిల్లు చట్టంగా మారింది. ఉభయ సభల్లో బిల్లు పాస్ కావడంతో.. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కూడా ఆమోదముద్ర వేసినట్టు సోమవారం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో పదేళ్ల ఎదురుచూపులకు మోక్షం లభించింది. కీలకమైన జాతీయ క్రీడా బోర్డు ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీకి బిగ్ షాక్... కీలక నేతపై కేసు
నన్ను చంపేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు: కావ్యా కృష్ణారెడ్డి
Read Latest AP News and National News