National Wrestling Championship: రెజ్లింగ్‌లో నారాయణ హవా
ABN , Publish Date - Sep 19 , 2025 | 06:05 AM
జమ్మూలో జరిగిన జాతీయ గ్రాప్లింగ్ (రెజ్లింగ్) చాంపియన్‌షి్‌పలో నారాయణ స్కూల్స్‌కు చెందిన విద్యార్థులు 3 స్వర్ణాలతో సత్తా చాటారు...
ఆయుష్, వైష్ణవికి స్వర్ణాలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): జమ్మూలో జరిగిన జాతీయ గ్రాప్లింగ్ (రెజ్లింగ్) చాంపియన్‌షి్‌పలో నారాయణ స్కూల్స్‌కు చెందిన విద్యార్థులు 3 స్వర్ణాలతో సత్తా చాటారు. అండర్-11 కేటగిరిలో ఆయుష్ ఠాకూర్ 2 పసిడి పతకాలు, అండర్-15లో వైష్ణవి ఠాకూర్ ఓ స్వర్ణం గెలిచారు. ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డా. సింధూర నారాయణ, శరణి నారాయణ.. విద్యార్థులను అభినందించారు. వీళ్ల విజయం.. తమ సంస్థలో మరింతమంది క్రీడల్లో ప్రతిభ చాటేందుకు స్ఫూర్తినిస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి