Share News

National Junior Athletics Championship: మోహిత్‌ వెంకట్రామ్‌ పసిడి ధమాకా

ABN , Publish Date - Oct 14 , 2025 | 04:39 AM

జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగు క్రీడాకారులు పతకాల మోత మోగించారు. భువనేశ్వర్‌లో సోమవారం...

National Junior Athletics Championship: మోహిత్‌ వెంకట్రామ్‌ పసిడి ధమాకా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగు క్రీడాకారులు పతకాల మోత మోగించారు. భువనేశ్వర్‌లో సోమవారం జరిగిన అండర్‌-20 విభాగం 3వేల మీటర్ల రేసులో మోహిత్‌ చౌధురి (నాగర్‌ కర్నూల్‌) స్వర్ణం నెగ్గాడు. 800 మీటర్ల పరుగులో మోగిలి వెంకట్రామ్‌ రెడ్డి (కర్నూలు) పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఇద్దరికీ ఇది ఈ టోర్నీలో రెండో స్వర్ణం కావడం విశేషం. అండర్‌-18 హెప్టాథ్లాన్‌లో ఖమ్మం అథ్లెట్‌ బడ్డి వైశాలి రజతంతో మెరిసింది.

ఈ వార్తలు కూడా చదవండి...

నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్

ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2025 | 04:39 AM