Para Sports India: భారత పారా త్రోబాల్ కెప్టెన్‌గా మహేష్
ABN , Publish Date - Oct 15 , 2025 | 02:51 AM
భారత పారా త్రోబాల్ కెప్టెన్‌గా ధీరవత్ మహేష్ నియమితుడయ్యాడు. మేడ్చల్ జిల్లాలోని...
శామీర్‌పేట (ఆంధ్రజ్యోతి): భారత పారా త్రోబాల్ కెప్టెన్‌గా ధీరవత్ మహేష్ నియమితుడయ్యాడు. మేడ్చల్ జిల్లాలోని లింగాపూర్ తండా.. మహేష్ స్వస్థలం. శ్రీలంకలోని రత్నపురాలో వచ్చే డిసెంబరు 6వ తేదీ నుంచి జరిగే దక్షిణాసియా పారా త్రోబాల్ పోటీల్లో భారత జట్టుకు మహేష్ సారథ్యం వహించనున్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News