Share News

World Grand Prix: పారా అథ్లెటిక్స్‌లో లోకేశ్వరికి కాంస్యం

ABN , Publish Date - Jul 06 , 2025 | 03:37 AM

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రీలో హైదరాబాద్‌ అమ్మాయి లోకేశ్వరి కాంస్యం సాధించింది. శనివారం చెక్‌ రిపబ్లిక్‌లోని ఒలొమౌక్‌లో...

World Grand Prix: పారా అథ్లెటిక్స్‌లో లోకేశ్వరికి కాంస్యం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రీలో హైదరాబాద్‌ అమ్మాయి లోకేశ్వరి కాంస్యం సాధించింది. శనివారం చెక్‌ రిపబ్లిక్‌లోని ఒలొమౌక్‌లో జరిగిన డిస్కస్‌ త్రో టీ37 కేటగిరీలో లోకేశ్వరి డిస్క్‌ను 14.66 మీటర్ల దూరం విసిరి తృతీయ స్థానంలో నిలిచింది. సిమోని (దక్షిణకొరియా) స్వర్ణం, రోసా కరోలినా (ఉజ్బెకిస్థాన్‌) రజతం సాధించారు.

ఇవీ చదవండి:

ఆర్సీబీ స్టార్ సెన్సేషనల్ నాక్

సంజూ శాంసన్‌కు జాక్‌పాట్

టచ్ చేయలేని రికార్డులు!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 06 , 2025 | 03:37 AM