Messi Jersey Gift to Modi 75th birthday: మోదీకి మెస్సీ ప్రత్యేక కానుక
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:49 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా సాకర్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ప్రత్యేకంగా విషెస్ తెలిపాడు. అంతేకాదు...
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా సాకర్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ప్రత్యేకంగా విషెస్ తెలిపాడు. అంతేకాదు.. మోదీకి పుట్టినరోజు కానుకను కూడా పంపించడం విశేషం. తన సంతకంతో కూడిన జెర్సీని మోదీకి మెస్సీ బహుమతిగా పంపాడు. మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా జట్టు 2022 ప్రపంచక్‌పలో విజేతగా నిలిచింది. ఆ టోర్నీలో ఽమెస్సీ ధరించిన జెర్సీనే మోదీకి పంపినట్టు భారత్‌లో మెస్సీ ప్రమోటర్ సతాద్రు దత్తా వెల్లడించాడు. ఈ ఏడాది చివర్లో భారత పర్యటనకు మెస్సీ రానున్నాడు.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి