Youth World Record: కోయల్ వరల్డ్ రికార్డు
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:52 AM
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షి్‌ప్సలో కోయల్ బార్ (భారత్) యూత్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. 53 కి.విభాగంలో కోయల్...
అహ్మదాబాద్: కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షి్‌ప్సలో కోయల్ బార్ (భారత్) యూత్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. 53 కి.విభాగంలో కోయల్ 192 (85+107) కిలోల బరువునెత్తి స్వర్ణం ద క్కించుకొంది. క్లీన్ అండ్ జెర్క్‌లోనూ 107 కిలోలు ఎత్తి నయా రికార్డు సృష్టించింది.
ఇవి కూడా చదవండి
యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్ అవుట్
ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం
మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి