Cricket News 2025 : రాహుల్ హాఫ్ సెంచరీ
ABN , Publish Date - Sep 26 , 2025 | 03:51 AM
కేఎల్ రాహుల్ (74 రిటైర్డ్ హర్ట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో రెండో అనధికార టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ‘ఎ’ 169/2 స్కోరు చేసింది. 412 పరుగుల లక్ష్య ఛేదనలో....
ఫ భారత్ ‘ఎ’ 169/2
లఖ్‌నవూ: కేఎల్ రాహుల్ (74 రిటైర్డ్ హర్ట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో రెండో అనధికార టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ‘ఎ’ 169/2 స్కోరు చేసింది. 412 పరుగుల లక్ష్య ఛేదనలో..విజయానికి మనోళ్లు చివరి రోజు 243 పరుగులు చేయాల్సి ఉంది. ఓవర్‌నైట్ 16/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ ‘ఎ’ 185 రన్స్‌కే కుప్పకూలింది. బ్రార్, మానవ్ చెరో మూడు, సిరాజ్, యశ్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’ 420, భారత్ ‘ఎ’ 194 రన్స్ చేశాయి.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్
విండీస్‌తో టెస్ట్ సిరీస్.. జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి