Share News

India Women Cricket: టీమిండియాలోకి కమలిని వైష్ణవి

ABN , Publish Date - Dec 10 , 2025 | 05:35 AM

యువ క్రికెటర్లు కమలిని, వైష్ణవి శర్మలకు టీమిండియాలో స్థానం లభించింది. వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే ఐదు టీ20ల సిరీస్‌కు...

India Women Cricket: టీమిండియాలోకి కమలిని వైష్ణవి

న్యూఢిల్లీ: యువ క్రికెటర్లు కమలిని, వైష్ణవి శర్మలకు టీమిండియాలో స్థానం లభించింది. వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే ఐదు టీ20ల సిరీస్‌కు మంగళవారం ప్రకటించిన భారత జట్టులో వీరికి చోటు దక్కింది.

జట్టు: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన, దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, జెమీమా, షఫాలీ, హర్లీన్‌, అమన్‌జోత్‌, అరుంధతి రెడ్డి, క్రాంతి, రేణుక సింగ్‌, రిచా ఘోష్‌, కమలిని, శ్రీచరణి, వైష్ణవి.

ఈ వార్తలు కూడా చదవండి..

థాయ్‌లాండ్‌లో కనిపించిన గౌరవ్ లూథ్రా

ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం విచారణ.. రేపటికి వాయిదా

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 10 , 2025 | 05:35 AM