Jyothi Surekha Qualifies: ఆసియా ఆర్చరీ కి జ్యోతి సురేఖ
ABN , Publish Date - Sep 26 , 2025 | 03:48 AM
కాంపౌండ్ ఆర్చర్ జ్యోతి సురేఖ ఆసియా ఆర్చరీ చాంపియన్‌షి్‌పనకు ఎంపికైంది. గురువారం సోనేపట్‌లో జరిగిన సెలెక్షన్ ట్రయల్స్‌లో అద్భుత ప్రదర్శన...
న్యూఢిల్లీ: కాంపౌండ్ ఆర్చర్ జ్యోతి సురేఖ ఆసియా ఆర్చరీ చాంపియన్‌షి్‌పనకు ఎంపికైంది. గురువారం సోనేపట్‌లో జరిగిన సెలెక్షన్ ట్రయల్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరచిన సురేఖ ఎనిమిదోసారి ఈ టోర్నీ బెర్త్‌ను పట్టేసింది. నవంబరు 7 నుంచి 14 వరకు బంగ్లాదేశ్‌లో ఈ చాంపియన్‌షి్‌ప జరగనుంది.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్
విండీస్‌తో టెస్ట్ సిరీస్.. జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి