Joshna Chinappa: జోష్నకు జపాన్ టైటిల్
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:37 AM
భారత వెటరన్ స్క్వాష్ ప్లేయర్ జోష్న చిన్నప్ప పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సింగిల్స్ టైటిల్ నెగ్గింది....
న్యూఢిల్లీ: భారత వెటరన్ స్క్వాష్ ప్లేయర్ జోష్న చిన్నప్ప పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సింగిల్స్ టైటిల్ నెగ్గింది. సోమవారం జరిగిన జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో 39 ఏళ్ల జోష్న 11-5, 11-9, 6-11, 11-8తో మూడో సీడ్ హయా అలీ (ఈజిప్టు)ను చిత్తు చేసి విజేతగా నిలిచింది. జోష్న చివరిగా 2015లో ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ సింగిల్స్ టైటిల్ గెలిచింది.
ఈ వార్తలు కూడా చదవండి...
నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు
Read Latest AP News And Telugu News