Indian Women Cricket: అందుకే పింక్ జెర్సీ
ABN , Publish Date - Sep 21 , 2025 | 05:43 AM
చివరి వన్డేలో భారత మహిళలు పింక్ జెర్సీతో బరిలో దిగారు. రొమ్ము కేన్సర్‌పై మహిళల్లో అవగాహన కల్పించేందుకే ఈ జెర్సీ ధరించినట్టు...
చివరి వన్డేలో భారత మహిళలు పింక్ జెర్సీతో బరిలో దిగారు. రొమ్ము కేన్సర్‌పై మహిళల్లో అవగాహన కల్పించేందుకే ఈ జెర్సీ ధరించినట్టు బీసీసీఐ తెలిపింది. ‘మహిళలు రొమ్ము కేన్సర్‌ను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఈ జెర్సీ సూచిస్తుంది. నెలవారీ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొందాం’ అని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ పిలుపునిచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు
మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్
Read Latest Telangana News And Telugu News