Parvez Khan: అథ్లెట్ పర్వేజ్ ఖాన్‌పై నిషేధం
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:26 AM
భారత మిడిల్ డిస్టెన్స్ రన్నర్ పర్వేజ్ ఖాన్‌పై ఆరేళ్ల నిషేధం విధించారు. పర్వేజ్ నిషేధిత ఎరిత్రోపొయిటిన్ ఉపయోగించి పాజిటివ్‌గా తేలాడు....
న్యూఢిల్లీ: భారత మిడిల్ డిస్టెన్స్ రన్నర్ పర్వేజ్ ఖాన్‌పై ఆరేళ్ల నిషేధం విధించారు. పర్వేజ్ నిషేధిత ఎరిత్రోపొయిటిన్ ఉపయోగించి పాజిటివ్‌గా తేలాడు. అలాగే 2023లో మూడుసార్లు డోప్ టెస్టుకు అందుబాటులో లేడు. దీంతో ఈ రెండు అతిక్రమణలకు కలిపి ఆరేళ్ల నిషేధం విధించారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి