CAFA Nations Cup 2025: భారత్‌కు కాంస్యం
ABN , Publish Date - Sep 09 , 2025 | 02:15 AM
కాఫా నేషన్స్ కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షి్‌పలో తన ఆగమనాన్ని భారత్ ఘనంగా చాటింది. మూడో స్థానం కోసం సోమవారం జరిగిన మ్యాచ్‌లో తనకంటే...
కాఫా నేషన్స్ కప్ ఫుట్‌బాల్
హిసోర్ (తజకిస్థాన్): కాఫా నేషన్స్ కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షి్‌పలో తన ఆగమనాన్ని భారత్ ఘనంగా చాటింది. మూడో స్థానం కోసం సోమవారం జరిగిన మ్యాచ్‌లో తనకంటే ఎంతో మెరుగైన ప్రత్యర్థి ఒమన్‌కు పెనాల్టీ షూటౌట్‌లో 3-2తో భారత్ షాకిచ్చింది. దాంతో కాంస్య పతకంతో టోర్నీని భారత్ ముగించింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి