Test Squad for West Indies Series: వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక నేడు
ABN , Publish Date - Sep 25 , 2025 | 02:56 AM
వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీ్‌సకు భారత జట్టును గురువారం ఎంపిక చేయనున్నారు. వాస్తవంగా 15 మంది సభ్యుల జట్టును బుధవారం రాత్రి...
ముంబై: వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీ్‌సకు భారత జట్టును గురువారం ఎంపిక చేయనున్నారు. వాస్తవంగా 15 మంది సభ్యుల జట్టును బుధవారం రాత్రి ప్రకటించాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలవల్ల వాయిదా పడినట్టు బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం ఆసియా కప్‌కోసం దుబాయ్‌లో ఉన్న జాతీయ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్..సెలెక్టర్లతో వర్చువల్‌గా సమావేశమై చర్చించిన తర్వాత జట్టును ప్రకటించనున్నారు. తొలి టెస్ట్ వచ్చే నెల రెండున అహ్మదాబాద్‌లో ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి