Youth Boxing Tournament: 26 పతకాలు ఖరారు
ABN , Publish Date - Aug 29 , 2025 | 02:03 AM
చైనాలో జరుగుతున్న అంతర్జాతీయ యూత్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లు 26 పతకాలు ఖాయం చేశారు. అండర్-17 కేటగిరీలో....
అంతర్జాతీయ యూత్ బాక్సింగ్
న్యూఢిల్లీ: చైనాలో జరుగుతున్న అంతర్జాతీయ యూత్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లు 26 పతకాలు ఖాయం చేశారు. అండర్-17 కేటగిరీలో 20 మంది బాలురు, 20 మంది బాలికల బృందాలను భారత్ ఈ టోర్నీకి పంపింది.
ఇవి కూడా చదవండి
యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్ అవుట్
ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం
మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి