2030 Commonwealth Games: కామన్వెల్త్ ఆతిథ్యం కోసం భారత్‌తో నైజీరియా పోటీ
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:31 AM
2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించాలనుకొంటున్న భారత్‌కు గట్టిపోటీ ఎదురైంది. ఆఫ్రికా దేశం నైజీరియా కూడా ఆతిథ్య హక్కుల కోసం బిడ్ దాఖలు చేసింది. ఆగస్టు 31తో ముగిసిన...
న్యూఢిల్లీ: 2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించాలనుకొంటున్న భారత్‌కు గట్టిపోటీ ఎదురైంది. ఆఫ్రికా దేశం నైజీరియా కూడా ఆతిథ్య హక్కుల కోసం బిడ్ దాఖలు చేసింది. ఆగస్టు 31తో ముగిసిన డెడ్‌లైన్‌లోపు భారత్, నైజీరియా బిడ్‌లు దాఖలు చేసినట్టు కామన్వెల్త్ స్పోర్ట్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల బిడ్డింగ్‌ల పరిశీలనకు కమిటీని నియమించి.. నిర్ణయం తీసుకోనున్నట్టు పేర్కొంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి