India Bids Hosting Asia Athletics Events: ఆసియా అథ్లెటిక్స్ ఈవెంట్లకు భారత్ బిడ్‌లు
ABN , Publish Date - Oct 29 , 2025 | 06:10 AM
ఒలింపిక్స్ లాంటి మెగా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనుకొంటున్న భారత్ అందుకు సన్నాహకంగా పలు ఈవెంట్ల నిర్వహణకు ఆసక్తిని ప్రదర్శిస్తోంది...
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ లాంటి మెగా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనుకొంటున్న భారత్ అందుకు సన్నాహకంగా పలు ఈవెంట్ల నిర్వహణకు ఆసక్తిని ప్రదర్శిస్తోంది. తాజాగా 2028 ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్స, 2026 ఆసియా రిలే ఆతిథ్య హక్కుల కోసం భారత్ బిడ్‌లు దాఖలు చేసింది. ఇండోర్ అథ్లెటిక్స్ ఈవెంట్‌ను భువనేశ్వర్‌లో నిర్వహించాలనుకొంటున్నట్టు భారత అథ్లెటిక్స్ సమాఖ్య తెలిపింది. అయితే, ఆసియా రిలే విషయంలో మాత్రం చర్చలు జరుగుతున్నట్టు పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు
ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు
Read Latest AP News And Telugu News