Share News

Hyderabad Hosts: హైదరాబాద్‌లో వాలీబాల్‌ లీగ్‌ సందడి

ABN , Publish Date - Oct 02 , 2025 | 06:20 AM

ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) నాలుగో సీజన్‌ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియం ముస్తాబైంది...

Hyderabad Hosts: హైదరాబాద్‌లో వాలీబాల్‌ లీగ్‌ సందడి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) నాలుగో సీజన్‌ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియం ముస్తాబైంది. బుధవారం జరిగిన ట్రోఫీ ఆవిష్కరణలో పది జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. గురువారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కాలికట్‌ హీరో్‌సతో ఆతిథ్య హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ పోటీ పడనుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంకు థ్యాంక్స్ చెప్పిన సీఎం

నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..

For More AP News And Telugu News

Updated Date - Oct 02 , 2025 | 06:20 AM