BFI Cup: హుస్సాముద్దీన్ పసిడి పంచ్
ABN , Publish Date - Oct 08 , 2025 | 02:55 AM
బీఎ్‌ఫఐ కప్‌లో నిజామాబాద్ బాక్సర్ హుస్సాముద్దీన్ పసిడి పతకం కొల్లగొట్టి సత్తా చాటాడు. మంగళవారం ...
చెన్నై: బీఎ్‌ఫఐ కప్‌లో నిజామాబాద్ బాక్సర్ హుస్సాముద్దీన్ పసిడి పతకం కొల్లగొట్టి సత్తా చాటాడు. మంగళవారం జరిగిన 55-60 కిలోల ఫైనల్లో మొహమ్మద్ హుస్సాముద్దీన్ 5-0తో సాగర్ జఖర్ (సాయ్)ను చిత్తుగా ఓడించాడు. గాయం నుంచి కోలుకున్నాక తిరిగి ఫామ్‌లోకి రావడంపై హుస్సాముద్దీన్ సంతోషం వ్యక్తం చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Read Latest Telangana News And Telugu News