Share News

Gulveer SinghL గుల్వీర్‌ తన రికార్డును తానే

ABN , Publish Date - Aug 14 , 2025 | 01:48 AM

గుల్వీర్‌ సింగ్‌ పురుషుల మూడు వేల మీటర్ల రేస్‌లో తన జాతీయ రికార్డును తానే అధిగమించాడు. మంగళవారం రాత్రి బుడాపె్‌స్టలో జరిగిన హంగేరియన్‌ అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రీలో...

Gulveer SinghL గుల్వీర్‌ తన రికార్డును తానే

న్యూఢిల్లీ : గుల్వీర్‌ సింగ్‌ పురుషుల మూడు వేల మీటర్ల రేస్‌లో తన జాతీయ రికార్డును తానే అధిగమించాడు. మంగళవారం రాత్రి బుడాపె్‌స్టలో జరిగిన హంగేరియన్‌ అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రీలో గుల్వీర్‌ 7 నిమిషాల 34.49 సె.లలో గమ్యం చేరి ఐదో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏడు నిమిషాల 38.26 సె.లలో నెలకొల్పిన గత జాతీయ రికార్డును గుల్వీర్‌ అధిగమించాడు. కాగా..పురుషుల ఐదు వేల మీటర్లు, 10 వేల మీటర్ల జాతీయ రికార్డులు కూడా 27 ఏళ్ల గుల్వీర్‌ పేరిటే ఉండడం విశేషం.

ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 01:48 AM