నిష్క్రమించేదెవరో
ABN , Publish Date - May 30 , 2025 | 04:41 AM
ఒకదశలో టైటిల్ ఫేవరెట్‌గా కనిపించిన గుజరాత్ టైటాన్స్ లీగ్ దశ చివరకు చేరేసరికి వరుస పరాజయాలతో కొంత డీలా పడింది. మరోవైపు ఆరంభంలో...
నేటి ఎలిమినేటర్‌లో గుజరాత్ X ముంబై రా.7.30 నుంచి
ముల్లాన్‌పూర్: ఒకదశలో టైటిల్ ఫేవరెట్‌గా కనిపించిన గుజరాత్ టైటాన్స్ లీగ్ దశ చివరకు చేరేసరికి వరుస పరాజయాలతో కొంత డీలా పడింది. మరోవైపు ఆరంభంలో వరుస ఓటములు ఎదురైనా బలంగా పుంజుకొన్న ముంబై ఇండియన్స్ ఆఖరి ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకొంది. శుక్రవారం జరిగే ఎలిమినేటర్‌లో గుజరాత్‌తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు లీగ్ నుంచి నాకౌట్ కానుండగా.. గెలిచిన జట్టు ఆదివారం జరిగే క్వాలిఫయర్-2 ఆడనుంది.
ఇవి కూడా చదవండి..
IPL 2025 PBKS vs RCB: చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. ఆర్సీబీ ముందు స్వల్ప టార్గెట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి