Prime Volleyball League: వాలీబాల్ లీగ్‌లోగోవా అద్భుత విజయం
ABN , Publish Date - Oct 20 , 2025 | 02:46 AM
ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో గోవా గార్డియన్స్ తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో గోవా గార్డియన్స్ తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ఢిల్లీ తుఫాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గోవా 14-16, 11-15, 15-11, 16-14, 15-11తో గెలిచింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
Read Latest AP News And Telugu News