World Badminton Championship 2026: 2026 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను ఢిల్లీ ఆతిథ్యం
ABN , Publish Date - Sep 02 , 2025 | 04:54 AM
వచ్చే ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పనకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. 2026 ఆగస్టులో జరిగే ఈ మెగా టోర్నీకి వేదికగా ఢిల్లీని ఖరారు చేసినట్టు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది...
పారిస్: వచ్చే ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పనకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. 2026 ఆగస్టులో జరిగే ఈ మెగా టోర్నీకి వేదికగా ఢిల్లీని ఖరారు చేసినట్టు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. ఆదివారం ఇక్కడ ముగిసిన ప్రపంచ చాంపియన్‌షి్‌ప వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా బీడబ్ల్యూఎఫ్ చీఫ్ ఖున్‌యింగ్ పటామ.. భారత్‌కు ఆతిథ్యం దక్కిన విషయాన్ని వెల్లడించారు. ఈ మెగా ఈవెంట్ భారత్‌లో జరగనుండడం ఇది రెండోసారి. తొలిసారిగా 2009లో హైదరాబాద్‌లో టోర్నీ జరిగింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి